ఇంపోర్టెడ్ యూజ్డ్ వెహికిల్స్‌పై కొత్త రూల్
- March 25, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మే 1 నుంచి ఇంపోర్టెడ్ యూజ్డ్ వెహికిల్స్ రిజిస్ట్రేషన్ - ఎమిరేట్స్ అథారిటీ ఫర్ స్టాండర్డైజేషన్ అండ్ మెట్రాలజీ (ఎస్మా) కన్ఫర్మిటీ లెటర్ ప్రకారమే జరుగుతాయని కొత్త రూల్‌ని అమల్లోకి తీసుకొచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ట్రాఫిక్ కోఆర్డినేషన్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఘైత్ హసన్ అల్ జాబి మాట్లాడుతూ, కన్ఫర్మిటీ లెటర్ కోసం ఇంపోర్టర్స్ దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూఏఈ వ్యాప్తంగా లైసెన్సింగ్ డిపార్ట్మెంట్స్కి ఈ మేరకు రెగ్యులేషన్స్ జారీ చేసినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







