మీ దంతాలకు మేలు చేసే కొన్నిఆహార పదార్ధాలు
- September 27, 2015
ఇంట్లో తయారుచేసిన భారతీయ భోజనం కంటే ఆరోగ్యకరమైనది మరోటి లేదని మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాము. అదే కనక నిజమైతే, మీ దంతాల కోసం ఈ ఆహార పదార్ధాలు ఎంత మంచో ఎంత చెడో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చెడు తిండ్ల అలవాట్లు, పద్ధతిలేని దంతాల పనితనం పంటి ఎనామిల్ ని పాడుచేసి, పంటి పటుత్వాన్ని పోగొడుతుంది.ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్లకోసం టాప్ 10 హెల్తీ ఫుడ్స్ ఒకసారి వంటింట్లోకి వెళ్లి మీ పళ్లకు ఏది మంచో, ఏది చెడో లేదా పనికిరాదో చూద్దాం - పనితనం: అద్భుతం ఉల్లిపాయ మన ఆహారానికి కేవలం అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా - బాక్తీరియాని పోగొట్టడం ద్వారా నోటిని, శరీరాన్ని సహజంగా శుభ్రం చేస్తుంది. అయితే, పుదీనాతో ఉల్లిపాయ గొప్ప భోజనం ఒక మంచి ఆలోచన కావచ్చు. పనితనం: పరవాలేదు ఊరగాయలు పెట్టే ప్రక్రియలో ఉపయోగించే వెనిగర్, ఇతర నిల్వ చేసే ఆహార పదార్ధాలు ఈ పదార్ధాలను అధిక ఆమ్లానికి గురిచేస్తాయి. వీటిని చాలా తక్కువ తినడ౦ మంచిది. పనితనం: గొప్పది ఈ చిన్న గింజలలో ఉండే అధిక కాల్షియం మీ దంతాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయ పడతాయి. అంతేకాకుండా, నువ్వులు ప్లేగును నివారిస్తుంది. పనితనం: బాగాలేదు ఎండిన పండ్లు అతుక్కుంటూ, చక్కర అధికంగా ఉంటుంది. అంటే అవి దంతాలను తేలికగా అతుక్కునేట్టు చేయడమే కాకుండా, షుగర్ వల్ల నోటిలో బాక్టీరియా కూడా ఏర్పడుతుంది. బాక్టీరియా చక్కెరను ఆహారంగా తీసుకుని, ఆమ్లాన్ని విసర్జించి దంత క్షయానికి గురిచేస్తుంది. ఎక్కువగా తినడం మానండి. పనితనం: వద్దు భారతీయ ఆహారంలో ఇది తప్పనిసరి అయినప్పటికీ, కూరలు మసాలాతో ఉండడం వాళ్ళ, అందులోని దినుసులు పదార్ధాన్ని ఆమ్లాన్ని ఎక్కువగా తయారుచేస్తాయి. దాన్ని తిన్న తరువాత మీరు తప్పనిసరిగా మీ నోటిని శుభ్రంగా కడుగుకోండి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







