సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న దర్శకుడు మురుగదాస్, హీరో విజయ్

- March 26, 2017 , by Maagulf
సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న దర్శకుడు మురుగదాస్, హీరో విజయ్

కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా రెండు సార్లు వందకోట్ల కలెక్షన్లు సాధించిన కాంబినేషన్ దర్శకుడు మురుగదాస్, హీరో విజయ్ లది. తుపాకి, కత్తి సినిమాలతో రెండు భారీ విజయాలను అందుకున్న ఈ కాంబినేషన్ లో ఇప్పుడు మూడో చిత్రం తెరకెక్కనుందట. ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ ను సాధించాలని భావిస్తున్నారు. అందుకే పక్కా కథా కథనాలతో పాటు సెంటిమెంట్ ను కూడా రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.ఈ ఇద్దరి కాంబినేషన్ లో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com