ప్రిన్స్ ఖలీఫాకు సౌదీ నాయకత్వం కృతజ్ఞతలు
- September 28, 2015
ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నుంచి కృతజ్ఞతలు అందుకున్నారు. మక్కా యొక్క గ్రాండ్ మాస్క్‌లో క్రేన్ కూలిన ఘటనలో బాధితులకు సంతాపం తెలపడంతోపాటు, తమకు అండగా నిలిచినందుకు అబ్దుల్ అజీజ్, ప్రిన్స్ ఖలీఫాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్స్ ఖలీఫా ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించాలనీ, తమ పట్ల సోదర భావం కొనసాగించాలని ఆకాంక్షించారు అబ్దుల్ అజీజ్. సౌదీ క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ మహమ్మద్ నయిఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ మరియు డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్, సెకెండ్ డిప్యూటీ ప్రీమియర్ మరియు డిఫెన్స్ మినిస్టర్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కూడా ప్రిన్స్ ఖలీఫాకు కృతజ్ఞతలు తెలిపినవారిలో ఉన్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







