వైరల్‌గా హీరో సూర్య వీడియో
- March 28, 2017
హీరో సూర్యకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్దగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ అభిమానుల ఎక్కువే! ప్రస్తుతం ఈ హీరోకి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? వైరల్‌గా మారడానికి కారణమేంటి?
సింగం 2 ఫిల్మ్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు సూర్య కడపలోని ఫేమస్ అయిన మసీదుని విజిట్ చేశాడు. ఈ హీరోని మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఇన్వైట్ చేయడంతో అక్కడికి వెళ్లాడట. సూర్యకి మసీదులో గ్రాండ్ వెలకమ్ లభించిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









