ఓమాన్ లో గుండెపోటుతో మృతిచెందిన మహిళ
- March 28, 2017
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం ప్రాంతంలోని పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన పెన్నమ్రెడ్డి అచ్చివేణి అనే మహిళ ఒమన్‌లో మార్చి 18వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని ఒమన్ ఎయిర్ ద్వారా హైదరాబాద్ విమానాశ్రయానికి తరలించారు. మార్చి 28న అచ్చివేణి మృతదేహం హైదరాబాద్‌కి చేరుకుంది. ఆమె కుటుంబ సభ్యులు నాగిరెడ్డి రాంబాబు, ఎం. హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అంత్యక్రియల కోసం తరలించారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఆమె అంత్యక్రియల్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









