ఆస్ట్రేలియాపై “భారత్” ఘనవిజయం
- March 28, 2017
ఆస్ట్రేలియా తో జరుగుతున్నా సిరీస్ లో మొదటి మ్యాచ్ లో భారీ ఓటమిని రుచి చూసిన భారత జట్టు రెండో టెస్టులో ఆస్ట్రేలియా పై అనూహ్య విజయం సాధించి ఫాన్స్ ని ఆనందాశ్చర్యాలకు గురి చేసింది. మూడో టెస్టు డ్రా గా ముగిసింది. దాంతో క్రికెట్ అభిమానులు నాలుగో టెస్ట్ పై ఎంతో ఆసక్తి చూపించారు. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 300 పరుగులు చేయగా, భారత్ 332 పరుగులు చేసి ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 137 పరుగులకే కుప్పకూలింది. భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అత్యంత సునాయాసంగా ఒకరోజు మిగులుండగానే ఆట ముగించి సిరీస్ సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







