ముచ్చటగా మూడోసారి మెగా ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్
- March 30, 2017ఫ్యామిలీ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ , ప్రస్తుతం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్ లలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యనే అల్లు అర్జున్ నటించిన సర్రాయినోడు మూవీ లో బన్నీ బాబాయ్ గా నటించి మంచి మార్కులు కొట్టేసి మెగా అభిమానాన్ని చొరగొన్న ఈ హీరో , తాజాగా మరో మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో రూపొందనున్న "ఉయ్యాలవాడ'' సినిమాలో శ్రీకాంత్ ఓ ముఖ్య రోల్ లో నటిస్తున్నాడట.
గతం లో చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. మళ్లీ మూడో సారి చిరు తో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఫై అధికారిక ప్రకటన రావాలి. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటించనున్నాడనే ప్రచారం జరుగుతోంది.
అక్షయ్ ది నెగిటివ్ రోల్ అని అంటున్నారు. ప్రస్తుతం రోబో టూ లో కూడా అక్షయ్ నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో "ఉయ్యాలవాడ'' మూవీ తెరకెక్కుతుంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి