ఏపీ సీఎం చంద్రబాబుకు అంతర్జాతీయ అవార్డు

- March 31, 2017 , by Maagulf
ఏపీ సీఎం చంద్రబాబుకు అంతర్జాతీయ అవార్డు

విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును అంతర్జాతీయ అవార్డు వరించింది. చంద్రబాబుకు ‘యూఎస్‌ఐబీసీ ట్రాన్ప్‌ఫర్మెటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ అవార్డు అందజేయనున్నట్లు యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. మే 8న అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే కార్యక్రమంలో కీలకోపన్యాసం చేయాలని చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమంలో 150కి పైగా పైగా సాంకేతిక దిగ్గజ సంస్థలు పాల్గొననున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com