ఇంధన ధరల్ని తగ్గించనున్న యూఏఈ
- September 28, 2015
అక్టోబర్లో ఇంధన ధరలు తగ్గించేందుకు ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంధన వనరుల శాఖ సెక్రెటరీ డాక్టర్ మతర్ అల్ నయేదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో, 98 ఆక్టేన్ గ్యాసోలిన్ ధరను 8.21 శాతం తగ్గించనున్నారు. తద్వారా 1.79 దిర్హామ్లు లీటర్కి తగ్గనుంది. స్పెషల్ ఆక్టేన్ ధర 8.6 శాతం తగ్గనుంది. డీజిల్ ధరలు మాత్రం కాస్త పెరగనున్నాయి. 1.612 శాతం పెరుగుదల నమోదు కానుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే యూఏఈ ఇంధన ధరల తగ్గింపు నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







