ముగ్గురు మాధకద్రవ్యాల పంపిణీదారులకు జరిమానా, జీవితఖైదు
- April 01, 2017
దుబాయ్:మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్ ముగ్గురు నిందితులను కోర్టు దోషిగా నిర్ణయించి వారికి మరియు 100,000 ధిర్హాంల జరిమానా, జీవితఖైదు విధిస్తు తీర్పును ఇచ్చింది. మాదకద్రవ్య మాత్రలు పెద్ద పరిమాణంలో కలిగి ఉన్నారని...వారు వాటిని పలు చోట్ల అమ్మకం జరుపుతున్నారని ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో వారిపై విచారణ జరిపిన అనంతరం ముగ్గురు ముద్దాయిలను గురువారం జైలు జీవితంకు పంపబడ్డారు.ఈ ముగ్గురు నిందితులలో ఇద్దరు 26 మరియు 40 సంవత్సరాల వయస్సులో ఉన్ననిరుద్యోగ సిరియన్లు కాగా మరొకరు 43 ఏళ్ల సౌదీ సందర్శకుడు ఉన్నాడు. 3.830 యాంఫేటమైన్ మాత్రలు తన వద్ద ఉంచుకొని విక్రయించడానికి ఉద్దేశ్యంతోకలిగి ఉన్నట్లు న్యాయావాదులు ఆరోపించారు. అలాగే ఇద్దరు సిరియన్లు కూడా 3.8 మిలియన్ల మాదక ద్రవ్యాల మాత్రల కంటే అధిక పరిమాణంలో కలిగి ఉన్నట్లు ఆరోపించారు.. 26 ఏళ్ల ప్రతివాది కూడా మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు నేరారోపణ చేయబడింది. గత ఏడాది జులై 12 న వీరిని అరెస్టు చేశారు దోషులు వారి జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశమునుండి బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







