శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల కష్టాలకు చెక్
- April 01, 2017
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల కష్టాలకు తెరపడనుంది. దేశంలోనే తొలిసారిగా ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ అనే నినాదంతో వాలంటీర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఎయిర్‌పోర్టు అధికారులు. ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో కస్టమర్లను రిసీవ్ చేసుకునే రీతిలో.. 50 మంది వాలంటీర్లను నియమించారు. ఈ సేవలను సీఈవో SGK కిశోర్ లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి బ్యాగేజ్ స్టాపింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కిశోర్ ప్రకటించారు. మరో నెలరోజుల్లో అన్ని విమాన సర్వీసులను ఈ-బోర్డింగ్‌తో అనుసంధానం చేయనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే వాలంటీర్ల సంఖ్యను 150కి పెంచనున్నట్లు కిశోర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







