112 మంది మృతి కొలంబియాలో వరదలు
- April 01, 2017
కొలంబియాలో ఘోరం సంభవించింది. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 112 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 200 మంది గల్లంతయ్యారని రెడ్‌క్రాస్, సైనిక అధికారులు తెలిపారు. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు, చెట్లు, నివాసాలు తుడిచిపెట్టుకు పోయాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో కొలంబియాలోని మొకొవా ప్రాంతం నేలమట్టమైందని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







