సిరియా సరిహద్దుల్లో 100 మంది ఐసిస్‌ ఉగ్రవాదుల మృతి

- April 01, 2017 , by Maagulf
సిరియా సరిహద్దుల్లో 100 మంది ఐసిస్‌ ఉగ్రవాదుల మృతి

సిరియా సరిహద్దుల్లో జరిపిన వైమానిక దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సిరియా ప్రభుత్వం ప్రకటించింది. ఇరాక్‌ ప్రభుత్వం, అమెరికా సంకీర్ణ దళాలు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. దాదాపు 200 మంది ఉగ్రవాదులు సిరియా నుంచి సరిహద్దు దాటి వస్తుండగా ఈ దాడులు జరిపినట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com