'బహ్రెయిన్ తెలుగు చర్చి' లో ఘనంగా జరిగిన 45వ వార్షికోత్సవ వేడుకలు
- September 28, 2015


బహ్రెయిన్ లో తెలుగు క్రెయిస్త్వ సంఘం 45 వ వార్షికొత్శావం ను ఘనంగా 'nasational evanjilikal' చర్చి లో ఈ వేడుకను కన్నుల పండుగగా జరుపుకున్నారు ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధి దైవ వర్తామానికలు రెవ. డా . రంగరాజు గారు హిందూపురం నుండి వచ్చారు . ఈ కార్యక్రమము లో వక్తలు మాట్లాడారు అలాగే వంద లాది తెలుగు వారు పాల్గొని దేవునికి ప్రార్ధనలు చేసారు. ఈ కార్యక్రమము లో 2015 సంఘ కమిటి సభ్యులు రెవ శ్యాం సునీల్ గారు, నల్లి సామ్యేల్ గారు, గేదెల నగేష్ బాబు గారు, పీతల ప్రవీణ్ ఆనంద్ గారు, నల్లి ఆనంద్ రావు గారు, సంగెం అశోక్ రావు గారు, కంకిపాటి పుష్పరాజు గారు,b. సువర్ణ గారు, నల్లి ప్రభాకర్ గారు పాల్గున్నారు కార్యక్రమం లో శ్రామిక బంధు శివకుమార్ గారు పాల్గున్నారు. శివకుమార్ గారు మాట్లాడుతూ తెలుగు చర్చి తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వంద లాది మంది తెలుగు చర్చి లో పాల్గుని ప్రార్ధనలు చెయ్యడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలియ జేశారు, అలాగే దేవుని గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమము ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది.
--యం.వాసు దేవరావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







