రాఘవ లారెన్స్ ఆ పని చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు
- April 02, 2017
చాలామంది వెండి తెర మీద మాత్రమే హీరో అనిపించుకుంటారు..కానీ నిజ జీవితం లో మాత్రం కొంతమంది మాత్రం రియల్ హీరోస్ అని ప్రజల చేత పిలిపించుకుంటారు..వారిలో నటుడు & డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఒకరు. ఇప్పటికే ఎన్నో సామాజిక సేవ చేసి ప్రజల చేత శభాష్ అనిపించుకున్నాడు. తాజాగా మరో మంచి పని చేసి మరోసారి ఆకట్టుకున్నాడు.
తమిళనాడులో రైతుల పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసిన లారెన్స్.. అక్కడ కొంతమంది రైతులకు పాడి ఆవులను ఇచ్చారు. పాతిక మంది రైతులకు ఆవులను ఇచ్చాడు . అంతే కాదు మరణించిన ఒక రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చేశాడు. ఇది కచ్చితంగా అభినందించదగిన అంశమే.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







