టి.సుబ్బరామిరెడ్డికి తెలుగు అకాడమీ సత్కారం

- April 02, 2017 , by Maagulf
టి.సుబ్బరామిరెడ్డికి తెలుగు అకాడమీ సత్కారం

రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ నేత టి.సుబ్బరామిరెడ్డిని తెలుగు అకాడమీ సన్మానించింది. తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పీజే కురియన్‌, కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌, సినీనటుడు మంచు మోహన్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులను తెలుగు అకాడమీ సన్మానించింది. సుబ్బరామిరెడ్డికి సాంస్కృతిక సార్వభౌమ బిరుదుతో సత్కరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com