మొబైల్ ఫోన్ దొంగలు అరెస్టు
- April 02, 2017
మనామా:మొబైల్ ఫోన్లను అపహరించే ఒక దొంగల ముఠా శనివారం ఉత్తర రాజ్యములో అరెస్టు చేశారు. అంతర్గత వ్యవహారాల శాఖ ఉత్తర గవర్నేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కల్నల్ అబ్దుల్లా అల్ జైరం మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా బాటసారులను నుండి డబ్బు ,మొబైల్ ఫోన్లు దోపిడీ చేస్తున్నట్లు అనుమానించబడింది దాంతో ఆ వ్యక్తులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పోలీసులు నిఘా (సీసీ టీవీ) కెమెరాలో నిక్షిప్తం కాబడిన వీడియోలను చూసినప్పుడు వీరి దొంగతనాలు వెలుగులోనికి వచ్చాయి. నిందితులను అందులో గుర్తించిన తర్వాత అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపినట్లు కల్నల్ అల్ జైరం చెప్పారు
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







