బ్రిటన్‌కు పొంచి ఉన్న ఉగ్రముప్పు
- April 02, 2017
బ్రిటన్‌కు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికాలు జారీ చేశాయి. ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలకు ఉగ్ర ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో అక్కడి ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఎక్కడికక్కడ అనుమానస్పద వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఐసీస్, ఇతర ఉగ్రవాద సంస్థలు విమానాశ్రయాల్లోని స్కానర్ల కళ్లుగప్పే విధంగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో అమర్చగలిగే బాంబులను తయారు చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







