ఇరాక్ నుంచి స్వదేశానికి తెలంగాణ బాధితులు
- April 02, 2017
రెండేళ్లుగా ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాల్లో నరకయాతన పడుతున్న తెలంగాణవాసులకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. తెలంగాణ ప్రభుత్వం చొరవతో 31 మంది తెలంగాణ బాధితులు ఇరాక్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ సాయంత్రం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో వీరంతా హైదరాబాద్‌కు చేరుకుంటారు. గల్ఫ్ బాధితులను స్వదేశం రప్పించేందుకు మూడు నెలలపాటు కృషి చేసిన కేటీఆర్‌కు ఈ సందర్భంగా బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్‌తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్‌గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!







