రవీంద్రభారతిలో తెలంగాణ తేజోమూర్తులు ఆవిష్కరణ

- April 03, 2017 , by Maagulf
రవీంద్రభారతిలో తెలంగాణ తేజోమూర్తులు ఆవిష్కరణ

 రవీంద్రభారతిలో తెలంగాణ తేజోమూర్తులు తైలవర్ణ చిత్రాలను ఆవిష్కరించారు. ఈ చిత్రాలను ఎంపీ కవిత చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, దేశపతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com