ప్రారంభమైన తెలంగాణా శాసనసభ సమావేశాలు

- September 29, 2015 , by Maagulf
ప్రారంభమైన తెలంగాణా శాసనసభ సమావేశాలు

6 రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ఇవాళ సభలో చర్చ జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com