కోలీవుడ్‌కు చరణ్‌రాజ్‌ వారసుడు తేజ్‌ చరణ్‌రాజ్‌

- April 04, 2017 , by Maagulf
కోలీవుడ్‌కు చరణ్‌రాజ్‌ వారసుడు తేజ్‌ చరణ్‌రాజ్‌

పలు భాషల్లో విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి తనదైన ముద్ర వేసుకున్న నటుడు చరణ్‌రాజ్‌. ఆయన వారసుడు తేజ్‌ చరణ్‌రాజ్‌ కోలీవుడ్‌లో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన నటిస్తున్న చిత్రానికి లాలీ లాలీ ఆరారో అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆరుపడై మూవీ మేకర్స్‌ పతాకంపై ఆరుపడైయప్పన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను లింగన్‌రాజాళి నిర్వహిస్తున్నారు.శివాని కథానాయకిగా పరిచయం అవుతున్న ఇందులో మనోబాల, లక్ష్మీప్రియ మీనన్,.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com