శంషాబాద్ విమానాశ్రయంలో 800 గ్రాముల బంగారం పట్టివేత
- April 04, 2017
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 24 లక్షల విలువైన 800 గ్రామలు బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూట్కేసుకు ఉన్న కడ్డీలలో బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతనిని విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!







