శంషాబాద్‌ విమానాశ్రయంలో 800 గ్రాముల బంగారం పట్టివేత

- April 04, 2017 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో 800 గ్రాముల బంగారం పట్టివేత

రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్‌ అధికారులు 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 24 లక్షల విలువైన 800 గ్రామలు బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేసుకు ఉన్న కడ్డీలలో బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్‌ అధికారులు అతనిని విచారణ చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com