మాధకద్రవ్యాల వ్యవహారంలో అబూ ధాబీ లో ఇద్దరు అరెస్టు

- April 05, 2017 , by Maagulf
మాధకద్రవ్యాల వ్యవహారంలో అబూ ధాబీ లో ఇద్దరు అరెస్టు

అరబిక్ బాషలో తేలు అని పిలిచే ఒక మాదకద్రవ్య వ్యాపారి అల్ ఆఖ్రబ్ వద్ద నుండి హాష్ 10  కిలోలు, 20 వేల ట్రేమడోల్ మాత్రలను అమ్మే ప్రయత్నంలోఉండగా అబూధాబీ పోలీసులు అరెస్టు చేశారు. అల్ ఆఖ్రబ్  అరెస్టు తరువాత, అతని తోడుదొంగ పోలీసులకు సమాచారం ఇస్తూ ఒక పాడుబడిన ప్రాంతంలో హాష్ మిగిలిన మొత్తాన్ని దాచినట్లు వెల్లడి చేశాడు. అల్ ఆఖ్రబ్  అలాగే అతని తోడుదొంగ అరెస్టు చేశారు ఆ తోడుదొంగలు చెప్పిన ప్రకారం మరొక ఆసియా జాతీయడి వద్ద 10 కిలోల హాష్ మరుగున పెట్టి దాచి ఉందనట్లు ఎమరాత్ అల్ యుం అధికారులు నివేదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com