మస్కట్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'ఉగాది ఉత్సవాలు'
- April 08, 2017
ఇండియన్ సోషల్ క్లబ్ ఓమాన్ తెలంగాణ వింగ్ ధర్ సైట్ లో మస్కట్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమనికి ముఖ్యఅథితి గా డాక్టర్ శ్రీ.సతీష్ నంభియార్ మరియు అథితులుగా శ్రీ.బియం జబేర్, శ్రీ.బాబు రాజేంధర్ హజరైనారు.ఇట్టి కార్యక్రమంలో వివిధ కంపెనీలో నుండి పని చేస్తున్న కార్మికులు మరియు తెలంగాణ వివిధ ఆఫీసు లో పని చేస్తున్న మనవాల్లందరు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.చాలా చక్కని సాంస్కృతిక కార్యక్రమలల్లో రాణి రుద్రదేవి చరిత్ర సమక్క సారక్కల నాట్యప్రదర్శన తెలంగాణ ఆట పాటలతో ప్రేక్షకులను అలరింపజేశారు. కార్యక్రమానంతరం చక్కటి భోజన ఏర్పాట్లు చేసారు. నిర్వహణ కమిటీ ఎంతో చక్కగా కార్యక్రమలు నిర్వహించామని తెలుపారు.
--యం.భీం రెడ్డి

తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









