న్యూ ఢిల్లీ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్
- April 09, 2017
ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు. రక్షణ, భద్రత, ఇంధనం, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) ఈ పర్యటనలో కుదిరే అవకాశంలేదని ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. పర్యావరణం, పునరుత్పాదక ఇంధనం, క్రీడలు, వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ)లు కుదిరే అవకాశముందని తెలిపింది. 2015లో ఆస్ట్రేలియా ప్రధానిగా టర్న్‌బుల్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ఇదే తొలి భారత్ పర్యటన.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







