తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకున్న పెళ్లి కథ
- April 11, 2017
శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకం పై వడ్డి రామాంజనేయులు నిర్మాతగా రూపొందుతొన్న సినిమా 'పెళ్లి కథ'. నూతన తారలు మనోహార్, ఇషిక, అయేషా జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఓ యూత్ ఫుల్ అండం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జి.యన్.మూర్తి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా మొదటి షెడ్యల్ పూర్తి చేసకున్న ఈ చిత్ర బృందం ఏప్రిల్ 14 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. వైజాగా తో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో దశ షూటింగ్ నిర్విహించేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తొలి షెడ్యూల్ లో 50 శాతానికి పైగా షూటింగ్ జరిగిందని, సెకండ్ షెడ్యూల్ లో బ్యాలెన్స్ షూట్ చేసి సాధ్యమైనంత త్వరాగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నటు నిర్మాత రామాంజనేయులు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









