వంగవీటి సినిమా పై రాధా అభ్యంతరాలు

- April 12, 2017 , by Maagulf
వంగవీటి సినిమా పై రాధా అభ్యంతరాలు

వంగవీటి చిత్రంలో రామ్‌గోపాల్‌ వర్మ రంగాను రౌడీగా చూపించారని వంగవీటి రాధా ఆరోపించారు. వర్మపై విజయవాడ కోర్టులో కేసు వేసిన రాధా.. సినిమా తీయడానికి ముందు తమకు కథను పూర్తిగా చెప్పలేదని స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com