కొత్త వ్యాపారం మొదలు పెట్టనున్న శ్రీను వైట్ల
- April 13, 2017
డైరెక్టర్‌గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు శ్రీనువైట్ల. ఈ మధ్యకాలం వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు. దర్శకత్వంతోపాటు ఆయన కొత్త అవతారం ఎత్తనున్నట్లు టాక్. యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయిన హర్షతో కలిసి శ్రీనువైట్ల ఓ కామెడీ షోను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాల కంటే కామెడీ షోలకే ఆదరణ ఎక్కువగా వుందని భావించిన వైట్ల, ఆ విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ షోకి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, త్వరలో ఆఫీషియల్‌గా ప్రకటన రానుంది. మరి శ్రీనువైట్ల ఈ షోల వరకే పరిమితమవుతాడా? సినిమాలు చేస్తాడా? అన్నది తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









