రామ్‌గోపాల్‌వర్మ సారీలతో సంచలనం
- April 14, 2017
వివాదాల రామ్‌గోపాల్‌వర్మ, మారిపోయాడా. అవునే అన్పిస్తోంది.. ఆయన తాజాగా చేసిన ట్వీట్లు చూస్తుంటే.. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబులకు సారి చెబుతూ వర్మ తాజా ట్వీట్లతో సంచలనం సృష్టించారు.. వారిరువురి పట్ల గతంలో తాను చేసిన ట్వీట్లకు సారీ చెప్పడటమే కాకుండా ..నాగబాబు కాకుండా ఎవరైనా ఆ స్థానంలో ఉంటే తాను చేసిన కామెంట్లకు కొట్టి ఉండేవారిని పేర్కొన్నారుర.. ఎవరిదాకాలో ఎందుకు చిరంజీవి లాంటి అన్నయ్యను కామెంట్ చేసినందుకు నాగబాబుస్థానంలో తానుంటే మాటలతో సరిపెటేట్వఆడిని కానని తాజాగా చేసిన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







