25 మంది మృతి ఇరాన్లో వరదలు
- April 15, 2017
ఇరాన్ పశ్చిమోత్తర దిశలోని ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయి 25 మంది మృతి చెందగా, మరో 16 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇరాన్ అత్యవసర సేవల విభాగం తెలిపిన వివరాల ప్రకారం...నాలుగు ప్రావిన్స్‌ల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది. వరద ప్రవాహంలో పలు ఇండ్లు కొట్టుకునిపోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకీ వరద నీరు భారీగా వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







