మెగా యంగ్ హీరోతో ఘాజీ దర్శకుడు
- April 17, 2017
మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కి మొదట నటించిన రెండు సినిమాలు సక్సెస్ అవ్వడంతో పాటు యాక్టింగ్ పరంగానూ మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ లోఫర్ తో మాస్ బాట పట్టిన వరుణ్ కి పరాజయం తప్పలేదు. లేటెస్ట్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన మిస్టర్ కూడా నిరాశపరచింది. దీంతో వరుణ్ మళ్ళీ ప్రయోగాల బాట పట్టబోతున్నాడు. అందుకోసం ఓ క్రేజీ యంగ్ డైరెక్టర్ ని సెలక్ట్ చేసుకున్నాడు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్‌కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్‌లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







