మహాభారతకు భారీగా పెట్టుబడి
- April 17, 2017
ప్రముఖ యాడ్ ఫిలిం రూపకర్త వి.ఎ. శ్రీకుమార్ మేనన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న చిత్రం ‘ది మహాభారత’. ఈ సినిమా కోసం యూఏఈకి చెందిన ఓ భారతీయ వ్యాపారవేత్త ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాడట. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. తొలుత ఈ సినిమాని ఆంగ్లం, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో తెరక్కించనున్నారు. ఆ తర్వాత 100 విదేశీ భాషల్లోనూ డబ్బింగ్ చేయనున్నారు. ఇందులో నటీనటులను టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంపికచేసుకోనున్నారు. నటీనటులను ఓ అంతర్జాతీయ దర్శకుడు ఎంపికచేయనున్నారు.
ఈ సినిమాని ప్రముఖ రచయిత ఎం.టి వాసుదేవన్ నాయర్ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఇందులో ఎక్కువ భాగం భీముడి గురించే ఉంటుంది. 2018లో సినిమా చిత్రీకరణ ప్రారంభంకానుంది. 2020 నాటికి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









