కుప్పకూలిన టర్కీ హెలికప్టర్
- April 18, 2017
ఈస్టరన్ టర్కీ ట్యున్సెలీ స్టేట్ లో ఓ పోలీస్ హెలికాప్టర్ కుప్పకూలింది. పోలీసులు, ఆ దేశ జడ్జిలతో వెళ్తున్న హెలికాప్టర్ పులుమర్, ఓవాసిక్ జిల్లాల మధ్య కూలిపోయినట్లు లోకల్ పోలీసు ఆఫీసర్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు జడ్జిలు, 7 మంది పోలీసులున్నారు. భారీ వర్షాలు, పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









