కతర్ లో 'గల్ఫ్' సినిమాకు ప్రమోషనల్ అంబాసిడర్ నియామకం
- April 19, 2017
గల్ఫ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి అక్కడి కార్మికుల కష్టాలు కానీ గల్ఫ్ అంటే కష్టాలే కాదు ఎన్నో విజయ గాధల సమాహారం అనే నేపథ్యంతో 'శ్రావ్య ఫిలిమ్స్' బ్యానర్ పై సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గల్ఫ్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కు యు.ఏ.ఈ లో పలువురిని డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి ప్రమోషనల్ అంబాసిడర్లగా నియమించారు.ఇంకా వేరే ఎమిరేట్స్ మరియు దేశాల్లో కూడా నియామకాలు జరుగుతున్నాయి.
త్వరలో మాగల్ఫ్ ద్వారా వివరాలు తెలియజేస్తారు.
రాజ్ కుమార్ వనంబత్తిన (కతర్)
--------------------------
రాజ్ కుమార్ వనంబత్తిన ఆంధ్ర ప్రదేశ్,పామర్రు గ్రామం, కృష్ణ జిల్లాకు చెందినవారు.ప్రస్తుతం దోహా లో లూయిస్ బెర్గెర్ కంపెనీలో సేఫ్టీ మేనేజర్ గా పనిచేస్తున్నారు.
అంబాసిడర్లగా నియమింపబడిన వారు గల్ఫ్ లో 'గల్ఫ్' చిత్రం గురించి అవగాహన కల్పించనున్నారు మరియు 'గల్ఫీ' ను ప్రమోట్ చేయనున్నారని డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి వివరించారు.
ఈ సినిమాకు మాగల్ఫ్.కాం మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!







