భవనం పైనుంచి పడి 28 ఏళ్ళ వ్యక్తి మృతి
- April 19, 2017
28 ఏళ్ళ ఓ వ్యక్తి భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని అల్ ఖాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడ్ని ఆసియాకి చెందిన 28 ఏళ్ళ వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఇంకో వైపున పోలీసులు, ఈ ఘటనపై కన్స్ట్రక్షన్ కంపెనీ అధికారుల్ని, కార్మికుల్ని విచారించారు. కంపెనీ చేపడుతున్న భద్రతా చర్యల్ని పరిశీలించేందుకు మరో ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సైబరాబాద్‌లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









