మేరీల్యాండ్ లో శ్రీరామ నవమి వేడుకలలో ముఖ్య అతిధిగా ప్రముఖ హాస్యనటుడు..!!!
- April 19, 2017
అమెరికాలోని మేరీల్యాండ్ లో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మేరీ ల్యాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగు సంఘాల ప్రతినిధులతోపాటు కాంగ్రెస్ డెలిగేట్ సుబ్బకొల్ల, ప్రముఖ నటుడు ఆలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలీ డాన్స్లు హైలెట్గా నిలిచాయి. సింగర్స్ ఉష, రఘుకుంచె పాడిన పాటలు ఎన్నారైలను ఆకట్టుకున్నాయి. అనంతరం ప్యారడైజ్ ఇండియన్ కుజిన్ మేరిల్యాండ్ రెస్టారెంట్ వారు కార్యక్రమానికి హాజరైన వారందరికీ నోరూరించే వంటకాలను వడ్డించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









