చార్లీ చాప్లిన్ అవార్డు అందుకున్న హాస్య నటుడు బ్రహ్మానందం
- April 20, 2017
తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందంకు ప్రపంచ ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీ చాప్లిన్ అవార్డును ఇచ్చి నిర్వహించి సత్కరించారు ఆకృతి సంస్థవారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి బ్రహ్మానందంను అభినందించారు. హాస్యం ఆరోగ్యకరంగా ఉండాలని చెప్తూ బ్రహ్మానందంను హాస్య బ్రహ్మగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి సిల్వర్ హ్యాట్‌ను బ్రహ్మానందంకు అలంకరించారు. కడు పేదరికంలో జన్మించి బాలకార్మికుడిగా ఎదిగిన చార్లీచాప్లిన్ తన హాస్యంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందారని అటువంటి వ్యక్తి పేరుతో అవార్డుని బ్రహ్మానందం పొందడం అభినందనీయమన్నారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







