స్టాఫ్ సెలక్షన్ కమీషన్లో హిందీ ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు
- April 20, 2017
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రధ్యాపక్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్సెస్సీ) ఉమ్మడి పరీక్ష నిర్వహించనుంది.
అర్హత: 2017 జనవరి 1 నాటికి పీజీ (హిందీ/ఇంగ్లీష్)తో పాటు డిగ్రీలో హిందీ/ఇంగ్లీష్ ఒక ఎలక్టివ్/కంపల్సరీ సబ్జెక్ట్ చదివి ఉండాలి (లేదా) డిగ్రీ.. ఇంగ్లీష్/హిందీ మీడియంలో చదివి ఉండాలి. హిందీ/ఇంగ్లీష్ మినహా మిగతా సబ్జెక్టుల్లో పీజీ చేసినవారు డిగ్రీలో హిందీ/ఇంగ్లీష్ ఒక కంపల్సరీ/ఎలక్టివ్ సబ్జెక్టుగా చదివి ఉండాలి (లేదా) డిగ్రీ...హిందీ/ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలి. వీటితో పాటు హిందీ నుంచి ఇంగ్లీషులోకి (లేదా) ఇంగ్లీషు నుంచి హిందీలోకి అనువదించడంలో రెండేళ్ల అనుభవం /డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు ఉండాలి.
వయస్సు: 2017 జనవరి 1 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్ధులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం:ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి
దరఖాస్తుకు చివరి తేదీ : మే 5 సాయింత్రం 5 గంటల వరకు
పరీక్ష తేదీ : జూన్ 15, 2017.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు.
వెబ్సైట్ : www.ssc.nic.in
తాజా వార్తలు
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!







