వార్నింగ్: రోడ్లపై స్పీడ్ రాడార్ల ఏర్పాటు
- April 20, 2017
అబుదాబీ పోలీసులు, కొత్తగా రోడ్లపై ఏర్పాటు చేసిన స్పీడ్ రాడార్స్ వివరాల్ని వెల్లడించారు. నిబంధనల్ని ఉల్లంఘించి అతి వేగంతో దూసుకుపోయే వాహనదారుల పనిపట్టేందుకు పలు మార్గాల్లో వీటిని ఏర్పాటు చేశారు. అబుదాబీ, అల్ అయిన్, వెస్టర్న్ రీజియన్ తదితర ప్రాంతాల్లో ఎంపిక చేసిన రోడ్లపై వీటిని ఏర్పాటు చేశారు. 19, 20, 21, 22, 23 తేదీల్లో ఆయా రోడ్లపై స్పీడ్ రాడార్స్‌ని ఏర్పాటు చేసిన దరిమిలా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిని స్పీడ్ రాడార్స్ ద్వారా గుర్తించి తగిన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







