స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి
- April 20, 2017
రియాద్: రియాద్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్, పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్ స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐపిఎ) - కింగ్ సల్మాన్ కన్వెన్షన్ సెంటర్, రియాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ప్రసంగించారు. పబ్లిక్ సెక్టార్‌లో మినిస్ట్రీస్ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్, సివిల్ సర్వీస్ ఈ విషయంలో బాగా పనిచేస్తున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందనీ, ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఏజెన్సీలు ఈ సమస్యనుంచి బయటకు రావడానికి తమవంతుగా కృషి చేయాలని, మేల్, ఫిమేల్ యూత్‌కి తగిన శిక్షణ ఇప్పించడం ద్వారా వారిని పోటీ ప్రపంచంలో ముందడుగు వేసేలా చూడవచ్చునని ప్రిన్స్ ఫైసల్ చెప్పారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







