వేగంగా వీచే గాలులతో అప్రమత్తం
- April 25, 2017
కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్, వాతావరణంలో అనూహ్య మార్పులతో గాలులు అత్యంత వేగంతో వీచే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సిటిజన్స్ అలాగే వలసదారులు సముద్ర తీర ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు, సీ క్రూయిజస్లో వెళ్ళాలనుకునేవారు అప్రమత్తంగా ఉండటం అవసరమని పలు ఛానళ్ళ ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు 112 నెంబర్‌కి ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. మెరైన్ ఫైర్ స్టేషన్లను వాతావరణ పరిస్థితులపై అప్రమత్తం చేశారు. ఇరవై నాలుగ్గంటలూ ఈ స్టేషన్లలో సిబ్బంది అందుబాటులో ఉంటారు.
తాజా వార్తలు
- జర్మనీలో ఉద్యోగాలకు టామ్‌కామ్ నోటిఫికేషన్..
- డౌన్‌టౌన్ దుబాయ్‌లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి..
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!







