చరణ్‌ ప్రపంచ కంటిచూపు దినోత్సవం సందర్భంగా 1కె నడకను ప్రారంభించారు

- October 04, 2015 , by Maagulf
చరణ్‌ ప్రపంచ కంటిచూపు దినోత్సవం సందర్భంగా 1కె నడకను ప్రారంభించారు

 నెక్లెస్‌రోడ్‌లో ఆదివారం ఉదయం 1కె నడకను ప్రారంభించారు. ప్రముఖనటుడు రామ్‌చరణ్‌ ముఖ్యఅతథిగా పాల్గొని 1కెను లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ కంటిచూపు దినోత్సవం సందర్భంగా ఈ నడకను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులుతెలిపారు. యువతీయువకులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవనార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఏర్పాటైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com