మస్కట్ లో అనారోగ్యంతో చిన్నారి మృతి
- May 02, 2017
ఒమాన్: మస్కట్ లో బేబీ బాగన్న లీకేత (8) అనారోగ్యంతో 30న ఏప్రిల్ మృతి చెందింది. మస్కట్ లోని సామాజిక సేవకులు పోల్సాని లింగయ్య విజ్ఞప్తి మేరకు యం.భీం రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై విభాగం వారితో సంప్రదించి ఉచిత అంబులెన్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.చిన్నారి మృతికి సంతాపం తెలుపుతూ.. ఆత్మశాంతి చేకూరాలని కోరుకొందాం..!
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







