స్వాతిని మళ్లీమొదటికి తెచ్చిన డైరెక్టర్ మారుతి
- May 06, 2017
త్రిపుర మూవీ ఫ్లాప్ తరువాత టాలీవుడ్ లో గ్యాప్ తీసుకున్న స్వాతి మళ్ళీ ఇప్పుడు లండన్ బాబులతో కలసి హల్చల్ చేయడానికి రెడీ అవుతోంది. తమిళంలో విజయ్ సేతుపతి..గురు ఫేం రితికా సింగ్ కలసి చేసిన ఓ సినిమాని తెలుగులో స్వాతి లీడ్ రోల్ లో డైరెక్టర్ మారుతి తన బ్యానర్ మీద రీమేక్ చేస్తున్నాడు. చిన్నికృష్ణ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో రక్షిత్ అనే కొత్త హీరోతో స్వాతి జతకడుతోంది.
ఈ మూవీలో స్వాతి యాంకర్ గా తన ఒరిజనల్ రోల్లో కనిపించబోతోంది. ఓ ఛానెల్ లో కలర్స్ ప్రోగ్రాం యాంకర్ గా స్వాతి కెరీర్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. తెలుగు హీరోయిన్ అయిన స్వాతికి స్వామిరారా..కార్తికేయ లాంటి హిట్స్ వున్నా టాలీవుడ్ లో బిజీ కాలేకపోయింది. మరి ఇప్పుడు మారుతి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీతో అయినా స్వాతి టాలీవుడ్ లో బిజీ అవుతుందో లేదో!
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









