వివాహ విందు కార్యక్రమంకు హాజరైన మహ్మద్ బిన్ జాయెద్
- May 06, 2017
క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబూధాబి మరియు యుఎఇ సాయుధ దళాల యొక్క అత్యుత్తమ కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఎసూలు వివాహం సందర్భంగా అహ్మద్ అబ్దుల్లా అల్ మర్జౌకి యొక్క కుమారుడు ఫహద్ , యూసుఫ్ అల్ షామిరి కుమార్తె వివాహ విందుకు హాజరయ్యారు. అబుదాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ఈ వివాహ విందు కార్యక్రమంలో పలువురు సీనియర్ అధికారులు,అతిథులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







