షాక్ ఇస్తున్న దగ్గుపాటి రానా రెమ్యూనరేషన్
- May 06, 2017
'బాహుబలి' ఫిల్మ్ రానాకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. 'బాహుబలి 2' ఆ క్రేజ్ ను మరింత సుస్థిరం చేసింది. భల్లాల దేవుడు పాత్రకి తగినట్టుగా కనిపించడానికి..ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ఆయన ఎంతో కసరత్తు చేశాడు. అందుకే రానా లుక్ .. నటన సూపర్ అనిపించుకున్నాడు. దీంతో రానా రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడు అనే విషయంలో అంతా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాకి గాను ఆయనకి 15 కోట్ల రెమ్యూనరేషన్ ముట్టిందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకు ముందు హీరోగా రానా తీసుకున్న పారితోషికానికి ఇది చాలా ఎక్కువే అయినా, ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన పడిన కష్టానికి తగిన పారితోషికమేనని చెప్పుకుంటున్నారు. ఇక పై చేయనున్న సినిమాలకి కూడా రానా ఇదే రెమ్యూనరేషన్ చెబుతుండటం విశేషం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









