గల్ఫ్ కార్మికుల సమస్యలపై 9న హైదరాబాద్ లో అఖిలపక్ష సదస్సు
- May 07, 2017
'గల్ఫ్ కార్మికుల సంక్షేమం - ప్రభుత్వాల పాత్ర' అనే అంశంపై ఈనెల 9న ఉదయం 10 గం.లకు హైదరాబాద్ నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గోల్డెన్ జూబిలీ హాల్ లో అఖిలపక్ష సెమినార్ జరుగుతుందని ప్రవాసీ మజ్దూర్ యూనియన్ నాయకుడు కడార్ల రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, మాజీ ఇండియన్ అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్ ల నాయకత్వంలో ఈ సెమినార్ జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు 97000 90072 నెంబర్ కు కాల్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









